అమ్మ చెప్పింది.. ఈ వాట్సప్ జోక్.. షేర్ చేయమని

updated: February 22, 2018 23:26 IST
అమ్మ చెప్పింది..  ఈ వాట్సప్ జోక్.. షేర్ చేయమని

వాట్సాప్  ఈ రోజున ప్రతీ ఒక్కరూ వాడుతున్నారు. కేవలం  అందులో చాటింగ్ మాత్రమే కాదు. జోకులు కూడా షేర్ చేసుకుంటున్నారు.  కొన్ని జోక్స్ క్యాజువల్ గా ఉంటే, కొన్ని వెంటనే ఫక్కున నవ్వు తెప్పిస్తాయి. మరికొన్ని జోక్ లు ఖచ్చితంగా షేర్ చేయాలి అనిపించేలా ఉంటాయి. అందులో తెలియని ఓ చిన్న మెసేజ్ కూడా ఉంటుంది. అలాంటి ఓ వాట్సప్ జోక్ గత కొద్ది రోజులుగా వాట్సప్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ జోక్ ని వాట్సప్ లో చూడగానే ఖచ్చితంగా వేరే వారికి షేర్ చేయటం జరుగుతోంది. ఆ జోక్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. 

ఇంతకీ ఈ జోక్ లో అంతలా షేర్ చేయాలి, వేరే వారికి తెలియాలి అనే కంటెంట్ ఏమి ఉందీ అంటే...జీవితంలో ఎదగాలి అంటే ఫేస్ బుక్, వాట్సప్ వంటివాటితో టైమ్ వేస్ట్ చేయకూడదని, మొబైల్ నికేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే వాడుకోవాలనే అంతరార్దం ఉంది. అందుకే జనాలకు పిచ్చ పిచ్చగా నచ్చుతోంది. మరి మీకూ నచ్చిందా. అయితే ఇంక ఆలస్యమేంటి ఈ జోక్ ని షేర్ చేసేయండి... అప్పుడప్పుడు అయినా మన గురించి మనకు తెలియాలి కదా...ఏమంటారు

comments